
మన కళ్లకు, మెదడుకు నిజంగా ఏం కావాలి?
Oct 31, 2026 · 27K views
Watch
14 h
of video
Read
Not studied yet
Welcome to Dr. Ravikanth Kongara YouTube Channel గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు. అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు. విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
N/A
N/A
N/A
N/A
N/A
100/100
Newest video 1 day ago · 66 uploads in the last 12 months

మన కళ్లకు, మెదడుకు నిజంగా ఏం కావాలి?
Oct 31, 2026 · 27K views

India vs World - వైద్యంలో భారత్ ప్రత్యేకత ఏంటి?
Oct 28, 2026 · 31K views

“అందరికీ ధైర్యం చెప్పిన నేనే… ఒకరోజు భయపడాల్సి వచ్చింది!”
Oct 26, 2026 · 333K views

ఆ రోజులే వేరు... ఆ ఆనందం ఇప్పుడు లేదు!
Oct 23, 2026 · 102K views

సమయానికి చికిత్స… ప్రాణాలకు రక్ష!
Oct 17, 2026 · 62K views

👉 నా తప్పు… మీకు పాఠం కావాలి…
Oct 16, 2026 · 1.4M views

మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉంటే… జీవితమంతా ఆనందమే!
Oct 15, 2026 · 111K views

డబ్బు విషయంలో… బంధువులతో జాగ్రత్త!
Oct 14, 2026 · 260K views

పేలకు ట్యాబ్లెట్ ఉందా? 😲 మీకు తెలుసా?
Oct 13, 2026 · 377K views

పిల్లల ఎదుగుదలకు ముప్పు… ఇదే కారణమా?
Oct 12, 2026 · 91K views

లివర్ మార్పిడి ఎలా చేస్తారు? అవయవం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? లివర్ సిరీస్ | ఎపిసోడ్ 5
Oct 11, 2026 · 15K views

కిడ్నీకి డయాలసిస్…మరి లివర్‌కి? 🤔 లివర్ సిరీస్ | ఎపిసోడ్ 4
Oct 10, 2026 · 17K views

లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు...లివర్ సిరీస్ | ఎపిసోడ్ 3
Oct 10, 2026 · 61K views

లివర్ ఎలా పనిచేస్తుంది ? లివర్ సిరీస్ | ఎపిసోడ్ 2
Oct 9, 2026 · 33K views

ప్యాంక్రియాస్‌ని కదిలిస్తే… అంత ఈజీగా ఊరుకోదు! ⚠️
Oct 8, 2026 · 45K views

గాల్ బ్లాడర్‌లో రాళ్లు… గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు!
Oct 7, 2026 · 226K views

ఈ గ్యాస్ టాబ్లెట్ల వల్ల పెళ్లి కాని అమ్మాయిల్లో ఇలా జరగవచ్చు.
Oct 6, 2026 · 36K views

ఒళ్లు నొప్పులు, ఆయాసం, నీరసం, ఇమ్యూనిటీ, ఆస్తమా ?....💡 దీనికి పరిష్కారం
Oct 6, 2026 · 1.2M views

విటమిన్ D అతిగా వాడితే ... ఇదా ఘోరం?
Oct 5, 2026 · 325K views

విటమిన్లు వాడినా నీరసమా? ఇలా చేస్తే ఫలితం!
Oct 5, 2026 · 252K views

🩸 రక్తం బాగా పెరగాలంటే ? 👂 ఈ సీక్రెట్ మీకు తెలుసా?
Oct 5, 2026 · 1.7M views

గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ ట్యాబ్లెట్స్ పనిచేయవు !
Oct 4, 2026 · 1.1M views

అతి తక్కువ ఖర్చుతో బరువు తగ్గడానికి వచ్చిన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్..
Oct 3, 2026 · 208K views

SADI IS NOT CORRECT. INSTEAD GO FOR SLEEVE GASTRECTOMY OR GASTRIC BYPAS WHICH IS A SAFE PROCEDURE.
Oct 2, 2026 · 550K views